దానిమ్మ తింటే.. ఏ రోగాలు దరిచేరవు.. తప్పక తెలుసుకోండి..!

దానిమ్మ పండులో అనేక రకాల  పోషకాలు ఉంటాయి

7 గ్రాములు ఫైబర్, 3 గ్రాముల ప్రోటీన్ 30 శాతం సీ విటమిన్, 16 శాతం ఫోలేట్, 12 శాతం పొటాషియం రోగ నిరోధక శక్తిని పెంచుతాయి

దానిమ్మ గింజలను ప్రతిరోజూ తింటే 24 గ్రాముల చక్కెర, 144 కేలరీల వరకు శక్తిని పొందవచ్చు.

దానిమ్మలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి

మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.

క్యాన్సర్ , అల్జీమర్స్ ప్రాణాంతక వ్యాధులపై పోరాడుతుంది.

సర్జరీ అయిన రోగులకు దానిమ్మ పళ్లను ఇవ్వడం చాలా మంచిది 

అధిక జ్ఞాపక శక్తి వస్తుంది.

యాంటీ ఆక్సీడెంట్లు మన రక్తనాళాల్లో కొవ్వును పేరుకుపోకుండా చేస్తాయి