ఇంకొందరు మాత్రం ఇంట్లో దైవ స్వరూపమైన మొక్కలను పెంచుతుంటారు.

మన ఇంట్లో మొక్కలు పెంచుకోవడం అనేది చాలా మంచి అలవాటు.

ఇలా చేయడం వలన ఆ ఇంట్లోని వారు, చుట్టుపక్కల వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు.

అనారోగ్యం బారిన తక్కువ పడుతుంటారు. కారణం వీరి ఇంట్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతుంది.

కొందరు పూల మొక్కలు అంటే చాలా ఇష్డపడుతుంటారు. మంచి సువాసన కలిగే మొక్కలను ఇంటి చుట్టూ పెట్టుకుంటారు.

ఇంకొందరు మాత్రం ఇంట్లో దైవ స్వరూపమైన మొక్కలను పెంచుతుంటారు.

మనం దైవంగా కొలిచే తులసి, బిలపత్రి లాంటి మొక్కలను కూడా కొందరు పెంచుకుంటుంటారు.

ఆలయాల్లో ఉండే రావిని మాత్రం ఇంట్లో  అస్సలు పెంచకూడదట..