ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు చేపల కూర పులుసు అద్భుతమైన రుచి కలిగి ఉంటుంది.

చేప‌లలో శ‌రీరానికి మేలు చేసే అనేక విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ ఉన్నాయి.

చేపలలో ఒమేగా 3  అనే పోషకాలు ఉంటాయి.

తద్వారా అద్భుతమైన ఆరోగ్య  ప్రయోజనాలు కలుగుతాయి.

చేప‌ల‌ను ఇష్టంగా తినేవారిలో  గుండెసంబంధిత అనారోగ్య సమస్యలు రావు.

చేపలు అనగానే అందరికి ముందుగా  గుర్తొచ్చేది చేపల పులుసు..

అందులో చేపల పులుసును రుచిగా  చేయడం కూడా తెలిసి ఉండాలి.

చేపల కూర రుచిగా చేయాలంటే  కొన్ని పదార్థాలు కావాలి.

పదార్థాలను తగినంతగా చేర్చడం ద్వారా  అద్భుతమైన రుచిగా చేపల పులుసును  తయారు చేసుకోవచ్చు.