food recipes

మునగాకు కందిపప్పు కర్రీ టేస్టీగా రావాలంటే..!

By Mearogyam News            May 18, 2023

image source : Google 

మునగాకు కందిపప్పు కర్రీ

మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు

image source : Google 

మునగాకు కందిపప్పు కర్రీ

కంటి చూపు కూడా మునగాకు అద్భుంగా పనిచేస్తుంది

image source : Google 

మునగాకు కందిపప్పు కర్రీ

బరువు తగ్గాలన్నా, కొవ్వు కరగాలన్నా పొట్టలో ఇన్ఫెక్షన్లు, మూత్రశయంలో రాళ్లు కరిగిపోతాయి

image source : Google 

మునగాకు కందిపప్పు కర్రీ

మునగాకుతో ఇంట్లో అనేక రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. 

image source : Google 

మునగాకు కందిపప్పు కర్రీ

మునగాకును పప్పులో ఇలా వేసి వండారంటే అద్భుతంగా ఉంటుంది

image source : Google 

మునగాకు కందిపప్పు కర్రీ

ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ తినాలపించేలా ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది

image source : Google 

మునగాకు కందిపప్పు కర్రీ

పప్పు మరీ గట్టిగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.