నిమ్మకాయలోని పోషకాలు
ఆరోగ్యానికి మేలు చేస్తాయి
చర్మ సౌందర్యాన్ని పెంచడంలోనూ సాయపడతాయి
వేసవిలో నిమ్మరసం ఎండ నుంచి చాలా రిలీఫ్ కలిగిస్తుంది
నిమ్మకాయల్లోని విటమిన్, సి, ఇ, బి, క్యాల్షియం, ఐరన్ పోషకాలు ఆరోగ్యాన్ని అందిస్తాయి
సి- విటమిన్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కణాలను ప్రొటెక్ట్ చేస్తుంది
రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది.
గుండెపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
వేసవిలోనే కాదు.. తగినంత నిమ్మరసం తీసుకుంటే బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయి
Find Out More