కొబ్బరినీళ్లను తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు

మెగ్నిషియం పొటాషియం క్యాల్షియం, సోడియం లాంటి పోషకాలు లభిస్తాయి 

సహజ లవణాల్ని కోల్పోతే అలసట అనిపించకుండా కొబ్బరి నీళ్లు రక్షిస్తాయి

డయేరియా ఉన్న చిన్నపిల్లలకు డీహైడ్రేషన్ కాకుండా కొబ్బరినీళ్లు తాగించవచ్చు

కొబ్బరి నీళ్లు సహజసిద్ధమైన పానీయమని అందరికి తెలిసిందే

రక్తంలో ఎలక్ట్రోలైట్ సమతౌల్యం కొబ్బరి నీళ్లలోనూ అలానే ఉంటుంది. 

వేసవిలో కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి

లేత కొబ్బరి నీటిలో చక్కెర శాతం అధికంగా ఉండి వెంటనే శక్తిని అందిస్తుంది

వేసవి వేడి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.