నిత్యం ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ

ఆరెంజ్ జ్యూస్ తాగడం ద్వారా బ్రెయిన్ క్లాట్ అవకాశాలు తక్కువ

24 శాతం వరకు ఈ సమస్య తక్కువగా ఉంటుందని తేలింది

గుండె జబ్బులు వచ్చే ఛాన్స్ 12 నుంచి  13 శాతం వరకు తక్కువ

ఆరెంజ్ జ్యూస్‌తో పాటు ఇతర ఏ జ్యూస్‌ నిత్యం తాగడం వల్ల కచ్చితంగా ప్రయోజనం ఉంటుంది

చక్కెర కలపకుండా తాగితేనే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది 

ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు

ప్రతిరోజూ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి

ఆరెంజ్ జ్యూస్ ఏ సీజన్ లోనైనా తాగవచ్చు