ప్రతీ సీజన్లో దొరికే పండ్లను తప్పకుండా తినాలి

శరీరంలోని మలినాలు తొలగిపోయే  ఆస్కారం ఉంటుంది.

రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు లైఫ్ స్పాన్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వయస్సు మీద పడుతున్న కొద్దీ శరీరంలో శక్తి తగ్గిపోతుంటుంది.

అలాంటి సమయంలో బలమైన ఆహారం తీసుకోవాలి. ఖర్జూరాలు అన్ని సీజన్లలో దొరుకుతాయి.

రెగ్యులర్‌గా తీసుకోవడం వలన శరీరంలో విటమిన్లు, ప్రోటీన్లు పెరిగి శక్తి చేకూరుతుంది.

ఖర్జూర పండ్లు తినడం వలన బ్రెయిన్ పనితీరు మెరుగవుతుంది.

ఇందులో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అనేక వ్యాధుల నుంచి రక్షణగా నిలుస్తాయి.

ఎండు ఖర్జూర తినడం వలన కేలరీలు, కార్బోహైడ్రేట్స్ శరీరానికి అందుతాయి.