eye flu 

కండ్లకలక సమస్యకు అద్భుతమైన రెమడీ..!

By Mearogyam News

Aug 6, 2023

eye flu 

కండ్లకలక లేదా ఐ ఫ్లూకు అనేక కారణాలు ఉన్నాయి. 

Image Source : Google

eye flu 

కండ్ల కలక సోకిన వ్యక్తి వాడినవి ఉపయోగించడం ద్వారా ఇతరులకు కూడా వ్యాపిస్తుంది.

Image Source : Google

eye flu 

కండ్ల కలక వ్యాధిలో లక్షణాలు ఎర్రటి కళ్ళు, సరిగా చూడలేరు 

Image Source : Google

eye flu 

కళ్లలో నుంచి నీళ్లు కారుతుంటాయి. దురదను కూడా కలిగిస్తుంది. 

Image Source : Google

eye flu 

ఒక కంట్లో కండ్లకలక వస్తే.. మరో కన్నును తాకితే ఆ కన్నుకు కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది. 

Image Source : Google

eye flu 

మంచి నీరు, రోజ్ వాటర్ వాడటం ద్వారా కంటి ఇన్ఫెక్షన్ నుంచి విముక్తి పొందవచ్చు 

Image Source : Google

eye flu 

గ్లాసులో రెండు చిటికెల త్రిఫల పొడిని కలిపి మరిగించాలి కాటన్ గుడ్డతో వేడినీటిని ఫిల్టర్ చేయండి

Image Source : Google

eye flu 

ఆ గోరు వెచ్చని నీటితో రెండు కళ్ళను బాగా కడగాలి.

Image Source : Google