blood sugar

రక్తంలో షుగర్ ఎంత స్థాయిలో ఉంటే డేంజర్..!

By  Mearogyam            Aug 4, 2023

blood sugar

రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి

Source : Google

blood sugar

ప్రతి 2 గంటలకోసారి ఏదైనా తినాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు తీసుకోవాలి. 

Source : Google

blood sugar

తక్కువ గ్లైసెమిక్ ఆహారాన్ని తినడం ద్వారా శరీరంలో షుగర్ కంట్రోల్ ఉంచుకోవచ్చు. 

Source : Google

blood sugar

నీరు బాగా తాగాలి. ఎక్కువ నీరు తాగితే శరీరంలోని చక్కెర మూత్రం ద్వారా వెళ్లిపోతుంది.

Source : Google

blood sugar

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అరగంట పాటు వ్యాయామం చేయడం నడవడం చేయాలి. 

Source : Google

blood sugar

ఒత్తిడిని తగ్గించుకోండి. రోజూ ధ్యానం చేయడం ద్వారా నడవడం ద్వారా షుగర్ కంట్రోల్ చేయొచ్చు.

Source : Google

blood sugar

శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి 200 నుంచి 400mg/dl మధ్య ఉంటే చాలా ప్రమాదం.  

Source : Google

blood sugar

గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, మల్టీ ఆర్గాన్ వైఫల్యానికి దారితీస్తుంది. 

Source : Google