food 

చింత చిగురు మటన్ కర్రీ ఎప్పుడైనా తిన్నారా

By Mearogyam News            May 20, 2023

food 

మటన్ అంటే  ఇష్టపడనివారు ఉంటారు. మటన్ రకరకాల వంటలుగా తయారు చేసుకోవచ్చు

image source : Google

food 

చింతచిగురుతో కలిపి మటన్ వండి తింటే అదిరిపోవాల్సిందే.. 

image source : Google

food 

మటన్ చింత చిగురు అంత టేస్టీగా ఉంటుంది. 

image source : Google

food 

మటన్ చింత చిగురు అంత టేస్టీగా ఉంటుంది. 

image source : Google

food 

మటన్ చింతచిగురు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

image source : Google

food 

మటన్ శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. 

image source : Google

food 

ఆ తర్వాత చింత చిగురును శుభ్రం చేసుకుని చేతులతో నలిపి( క్రష్) పొడిలా పెట్టుకోవాలి. 

image source : Google

food 

ఉల్లిపాయలను పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 

image source : Google