Food

 చిక్కటి గ్రేవితో చేపల ఇగురు.. కొంచెం కూడా వదిలిపెట్టరు..!

By Mearogyam           Aug 3, 2023

Food

చేపల పులుసు కొంచెం డిఫరెంట్‌గా చిక్కటి గ్రేవీతో కమ్మగా చేపల ఇగురు పెట్టుకోవచ్చు.

Souce : Google

Food

ముందుగా కిలో ఫ్రెష్ చేపలని తీసుకోవాలి. నీట్‌గా క్లీన్ చేసి కడిగి పెట్టుకోవాలి.

Souce : Google

Food

ఇందులో ఒక స్పూన్ ఉప్పు, పసుపు, రెండు స్పూన్ల కారం, ఒక స్పూన్ నూనె వేసి బాగా కలుపుకోవాలి.

Souce : Google

Food

మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ముక్కల లోపల ఉండే నల్లటి పదార్థాన్ని తీసేసి క్లీన్ చేసుకోవాలి.

Souce : Google

Food

 రెండు స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసి మంట లో ఫ్లేమ్‌లో ఉంచాలి.

Souce : Google

Food

మిక్సీలో వేసి గ్రైండ్ చేసినప్పుడు ఈజీగా నలిగేలా కొద్దిసేపు వేయించుకోవాలి.

Souce : Google

Food

పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.

Souce : Google