వంకాయ కూర రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది.

ఎందుకంటే.. వంకాయలో చాలా ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. వంకాయ కర్రీని చాలా ఇష్టంగా తినేస్తుంటారు.

వంటల్లో వంకాయలను వండేటప్పుడు అద్భుతమైన రుచిగా ఉంటాయి.

ఫంక్ష‌న్లలో మాదిరిగా వంకాయ మ‌సాలా కర్రీని ఇంట్లోనే త‌యారు చేసుకోవచ్చు.

ఇంతకీ వంకాయ కూర త‌యారీకి అవసరమైన ప‌దార్థాలు ఏంటో తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం..

వంకాయ మ‌సాలా క‌ర్రీకి అవసరమైన ప‌దార్థాలు ఇవే :

పుచ్చులు లేకుండా మంచి వంకాయ‌ల‌ను తీసుకోండి.

ఇంకెందుకు ఆలస్యం.. మీరూ కూడా ఇంట్లోనే ఈ వంకాయ మసాలా కర్రీనీ తయారుచేసుకోండి.