కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి

కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి

కడుపులో నులి పురుగులను నాశనం చేస్తుంది

బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోయి మంచి కొలెస్ట్రాల్ మెరుగువుతుంది

కాకర జ్యూస్ ప్రతిరోజూ తాగితే ఎలాంటి రోగాలు దరిచేరవు

శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ నియంత్రించగలదు

ఎలాంటి చెడు జ్వరాలైనా వెంటనే తగ్గిపోతాయి

కామెర్లకు కూడా కాకర జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది