health

కొబ్బరి నీళ్లు : వేసవి కాలంలో కొబ్బరి నీళ్లను తాగితే ఎంతో ఆరోగ్యం..

By  Mearogyam News           May 18, 2023

మజ్జిగ : మజ్జిగను రోజూ తాగితే శరీరం తొందరగా కూల్ అవుతుంది. 

Image source : Google

కీరదోసకాయలు : ఇందులో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. 

Image source : Google

సిట్రస్ పండ్లు : నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది

Image source : Google

పుచ్చకాయ : సమ్మర్‌లో పుచ్చకాయను కచ్చితంగా తినాలి. 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. 

Image source : Google

పుచ్చకాయ తినడం ద్వారా ఎండ నుంచి ఉపశమనం పొందవచ్చు

Image source : Google

మజ్జిగను ఆహారంలో భాగంగా చేసుకోండి..

Image source : Google

కొబ్బరి నీళ్లను తాగిన తర్వాత అనేక పోషకాలు అందుతాయి. 

Image source : Google

ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే అద్భుమైన చిట్కా..!

Image source : Google