మెటిమల సమస్యతో బాధపడుతున్నారా? ముఖం మెటిమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి.

అందులో మీ చర్మం జిడ్డుగా ఉంటే మెటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మానసిక ఒత్తిడి కూడా మెటిమలకు  కారణమని తెలుసా?

చర్మం పొడిబారినవారిలో మెటిమల సమస్య అధికంగా ఉంటుంది.

చర్మంపై మెటిమలు రాలిపోయి అందంగా మెరిసిపోవాలంటే అద్భుతమైన చిట్కాలు  ఎన్నో ఉన్నాయి.

అందులో మాయిశ్చరైజర్లు మంచి ఉపశమనం అందిస్తాయి.

కెమికల్ కంటే నేచరుల్ మాయిశ్చరైజర్లను వాడటం ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చునని అంటున్నారు చర్మ నిపుణులు.

చర్మం పొడిబారడం కారణంగా ముఖ చర్మంపై మొటిమలు వస్తుంటాయి.