అరటిపండు తినడం మీకు ఇష్టం లేదా

అయితే, జ్యూస్ రూపంలో అరటి జ్యూస్ తాగొచ్చు

ప్రతిరోజూ ఒక గ్లాసు అరటిపండు జ్యూస్ తాగి చూడండి

అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం 

అరటిపండు జ్యూస్ తాగితే ఫుల్ ఎనర్జీ వస్తుంది

అరటిపండు జ్యూస్ ద్వారా గ్లూకోజ్, సక్రోజ్, ఫ్రక్టోజ్, మాల్టోజ్ పొందవచ్చు

వెంటనే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది

90 నిమిషాలు వ్యాయామం చేయాలి

రెండు అరటిపండ్లు తింటే చాలు 

మరో స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..