
Sri Shasti devi Stotram
Shasti Devi : శుక్రవారం జగన్మాత స్వరూపాలను అర్చన చేయాలి అమ్మవారి స్వరూపాలలో అనేక రకాలైన స్వరూపాలని వాటిలో షష్టి దేవి స్వరూపానికి చాలా శక్తి ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్య అయిన దేవసేనను షష్టి దేవి అనే పేరుతో పిలుస్తారు ఈ దేవసేనకు ప్రకృతిలో ఆరోభాగం కేటాయించడం జరిగింది. అందుకే ఆ దేవసేన అమ్మవారిని షష్టి దేవి అనే పేరుతో పిలుస్తారు ఈ షష్టి దేవి గొప్పతనం గురించి సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి నారద మహర్షికి సెలవిచ్చాడని పురాణాల్లో చెప్పడం జరిగింది. షష్టి దేవి గొప్పతనం గురించి శ్రీమన్నారాయణ నారద మహర్షికి ఏం చెప్పాడంటే సస్టాంసా ప్రకృతి శుద్ధ సంప్రదిస్తాం సుపుత్ర దాచ సుఖ దాం దయారూపం జగత్ ప్రసూన సెలవిచ్చాడు అంటే అర్థం ఏంటంటే సస్తంశ ప్రకృతి శుద్ధ సంప్రదిస్తాం ప్రకృతిలో ఆరవ భాగమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి భార్య అయిన దేవసేనను షష్టి దేవి అనే పేరుతో పిలుస్తారు ఆ షష్టి దేవిని అర్చన చేస్తే మంచి సంతానం కలుగుతుంది సకల సుఖాలు కలుగుతాయి. దయారూపాం జగత్ప్రసూమ్ అంటే తన దయను మన మీద ప్రసరింపజేస్తూ చక్కటి సంతానాన్ని కలిగింపజేసేటటువంటి షష్టి దేవిని అర్చన చేయాలని శ్రీమన్నారాయణ మూర్తి నారద మహర్షికి చెప్తాడు షష్టి దేవి గురించి శ్రీమన్నారాయణ మూర్తి ఇంకా ఏం చెప్పాడంటే శ్వేత చంపక వర్ణాభాం రత్న భూషణ భూషణ పవిత్రరూపాం పరమం దేవసేనాం పరంభజే అంటూ సెలవిచ్చాడు. అంటే శ్వేత చంపక వర్ణభావం తెల్లటి బంగారపు రంగు ఛాయతో మెరిసిపోతూ ఉంటుంది. సత్తి దేవి రత్న భూషణ భూషితాం అనేక రకాలైన రత్నాలను ధరించి ఉంటుంది.
పవిత్రరూపాం పరమం దేవసేనాం పరాంభజే ఆ దేవసేన పూజించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని శ్రీమన్నారాయణ మూర్తి నారద మహర్షికి సెలవిచ్చాడు సుబ్రహ్మణ్యస్వామి భార్య అయిన దేవసేన షష్టి దేవి ఎప్పుడు కూడా వెలుగులు విరజింపు ఉంటుంది ఎప్పుడు శుభాలని ప్రసాదించే ఒక కొమ్మని చేతిలో పట్టుకొని ఉంటుంది షష్టి దేవి చుట్టూ కూడా చిన్నపిల్లలు ఉంటారు అందుకే షష్టి దేవిని బాల రక్షాకర దేవత అనే పేరుతో పిలుస్తారు ఈ షష్టి దేవి గొప్పతనం గురించి కూడా మనకు పురాణాల్లో చెప్పారు స్వయంభువమను కొడుకు పేరుతుడికి సంతానం కోసం ఎన్నో యజ్ఞాలు చేస్తే చివరగా ఒక మృత శిశువు జన్మిస్తుంది. ఆ మృత శిశువును చూసి దుఃఖంతో అడవుల్లో ప్రియవ్రతుడు వెళ్తున్నప్పుడు సుబ్రమణ్య స్వామి భార్య అయిన దేవసేన ప్రియ వ్రతుడికి కనిపిస్తుంది . అప్పుడు ప్రియవృతుడు ఎంతో బాధతో తల్లి నీవు ఎవరు అని అడిగితే నేను షష్టి దేవిని ప్రకృతిలో ఆరోభాగాన్ని సంతానాన్ని రక్షించే దేవతనని స్వయంభు మనకు కొడుకు అయిన ప్రియ వ్రతతో పలుకుతుంది అప్పుడు ప్రియవృతుడు నేను ఎన్నో పుణ్యకార్యాలు చేశాను నాకెందుకు మృత శిశువు జన్మించింది.
అని అడిగితే అప్పుడు షష్టి దేవి సుఖం దుఃఖం భయం శోకం, హర్షం మంగళమేవచ సంపత్తిస్త్య విపత్తిస్త్య సర్వం భవతి కర్మణా అని చెప్తుంది అంటే ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే సుఖంగా అని దుఃఖంగా అని భయంగాని శోకంగానే ఆనందంగానే ఇవన్నీ లభించటానికి కారణం కర్మ ఫలితము సంపత్తిస్త్య విపత్తిస్త్య సర్వం భవతి కర్మణా సంపదలు ఉండాలన్న సంపదలు లేకుండా ఉండాలన్న దానికి కారణం పూర్వజన్మ కర్మ ఫలితము కర్మణా బహు పుత్ర య వంశ హీనస్య కర్మణా కర్మణా రూపస్య కర్మణా అని షష్టి దేవి చెప్తుంది అంటే అనే కమంది సంతానం ఉండాలన్న అసలు సంతానం లేకుండా ఉండాలన్న ఆరోగ్య వంతులు పుట్టాలన్న అనారోగ్య వంతులు పుట్టాలన్న అదంతా కర్మ ఫలితమే కర్మ ఫలితాన్ని ఎవ్వరూ మార్చలేరు ఆ కర్మ ఫలితం వల్ల నీకు మృత శిశువు జన్మించిందని షష్టి దేవి ప్రియ వ్రతుడుతో పలికే ఆ కర్మ ఫలితాన్ని పోగొట్టే శక్తి నా ఆరాధనలో దాగి ఉందని చెప్పి షష్టి దేవి చెబుతుంది అప్పుడు ప్రియవృతుడు షష్టి దేవికి ప్రతిపాత్ర మైనటువంటి అరణ్య షష్టి వ్రతము అని ఒక వ్రతం చేశాడు ఆ వ్రతం వల్ల మరణించిన శిశువు కూడా తిరిగి జన్మించిందని మనకు స్కాంద పురాణాల్లో చెప్పడం జరిగింది అంటే సంతానానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీ పిల్లలకు సంబంధించి ఎలాంటి బాధలు ఉన్నా సరే ఆ బాధలన్నీ పోగొట్టే శక్తి షష్టి దేవి కుందని చెప్పి మనకి స్కాంద పురాణాల్లో చెప్పడం జరిగింది.
అందుకే ఎవరైనా సరే సంతాన పరంగా శరీరంలో ఇబ్బందులు ఉన్న లేదా సంతాన… అనారోగ్యవంతులుగా కనిపిస్తూ మిమ్మల్ని బాధ పెడుతున్నప్పుడు లేదా సంతానం వల్ల ఏదో ఒక సమస్య ఎప్పుడు వెంటాడుతున్నప్పుడు ఆ సమస్యలన్నీ పోవాలంటే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలకాలంటే ప్రతి తల్లి కూడా సష్టి దేవికి సంబంధించిన మంత్రాన్ని తప్పనిసరిగా ప్రతిరోజు 21సార్లు చెప్పించుకోవాలి. ఆ శక్తివంతమైనటువంటి షష్టి దేవి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం హ్రీం షష్టి దేవ్యై స్వాహా ఇది మంత్రం ఇంటి యజమాని గాని యజమానురాలు గాని ఎవరైనా సరే రోజు ఈ షష్టి మంత్రాన్ని చదువుకుంటే షష్టి దేవి చల్లని చూపు మీ పిల్లల మీద ప్రసరిస్తుంది ప్రతి ఇంట్లో కూడా పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది సంతానానికి ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతే మీ సంతానాన్ని ఎల్లవేళలా షష్టి దేవి కాపాడుతూ ఉంటుంది అంతటి శక్తి ఈ షష్టి దేవి మంత్రానికి ఉంది కాబట్టి సంతానాన్ని నిండు నూరేళ్లు చల్లగా కాపాడేటటువంటి శక్తివంతమైనటువంటి షష్టి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దామా మరి ఓం హ్రీం షష్టి దేవ్యై స్వాహా ఈ షష్టి మంత్రాన్ని చదువుకోండి సకల శుభాలను సిద్ధింప చేసుకోండి.
Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More
Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More
Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More
Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More
Onion chutney : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More
Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More
This website uses cookies.