Spiritual

Adhika Masam 2023 : అధిక మాసంలో భాగవతం వింటే కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి…

Advertisement

Adhika Masam 2023 : అధిక మాసంలో భాగవత స్మరణ యోగ రాజకం విశేషంగా పద్మ పురాణంలో భాగవతాన్ని ఏరోజు వినాలి ఎలా వినాలి ఏ విధంగా స్మరించుకోవాలి అనే వివరాలు అనేకం తెలియజేయబడి ఉండగా భాగవత మహాత్మాన్ని వివరించే ఒక కథ ఉంది దుందులి దుందుకారుడు గోకర్ణుడు అనే మూడు పాత్రలు ఈ కథకు ప్రత్యేక భాగవత మహాత్యం ఎలా ఉంటుంది భాగవతాన్ని వింటే కలిగే ప్రయోజనం ఏమిటి అనేటటువంటి సమాధానం ఈ కథలో మనకు లభిస్తుంది పూర్వం ఒక గ్రామంలో దంపతులు సంతానం కలగలేదు ఒక మహర్షి అందించినటువంటి ఫలం స్వీకరిస్తే ఆ ఎల్లాలికి సంతానం కలుగుతుంది అని చెప్పగా భర్త ఆ ఫలాన్ని యోగి చేతనుంచి స్వీకరించి తన ఇల్లాలు చేతికి అందించాడు ప్రసాద్ అంటే భయపడిన ఆ ఇల్లాలు ఆ ఫలాన్ని తాము పెంచుకునేటటువంటి ఆవుకు తినిపించింది తన సోదరి గర్భవతి కావడంతో ఆ సోదరుడికి కలిగిన కుమారుడిని తన కుమారుడిగా నమ్మించింది

Adhika Masam 2023_

ఆమె పేరు దుందులి ఆ పిల్లవాడు పేరు దుందుకారుడు చిత్రంగా ఆ గోమాత పండ్లు తిన్న కారణంగా ఆవు కుండేటటువంటి చెవులు గల శిశువును ప్రసవించింది ఒక శిశువును ప్రసవించడం ఆ శిశువుకు ఉన్నటువంటి చెవులు ఉండడంతో గోకర్ణుడు అనే నామకరణం చేశాడా గృహస్తు చెవులు పెద్దగా ఉంటే వివేకము విజ్ఞానము వేదాంతము అంటుంది జ్యోతిష పరమైనటువంటి అంగసాముద్రిక శాస్త్రం గోకర్ణుడు అయ్యాడు దుర్మార్గుడు అయ్యాడు అనేక పాపములు చేసి చివరకు తాను కూడా మరణించి పిశాచ రూపం పొందాడు పుణ్యక్షేత్ర సంచారం చేస్తూ క్రమేనా కాశీ నగరానికి విచ్చేశాడు కాశీ నగరం నుంచి అలా ప్రయాణం చేస్తూ బయటకు రాగా కలలో దుందుకారులు కనిపించి సోదరా అంటూ విలపించగా గోకర్ణుడు ఆశ్చర్యపోయాడు ఇది ఏమి పిశాచి రూపం ఏం చేస్తే ఈ రూపం పోతుంది నీకు అని అడగగా ఆ దుందుకారుడు భాగవతాన్ని వింటే ఈ పాపం పోతుంది అంటూ నేను తెలుసుకున్నాను సోదరా గోకర్ణ ఏర్పాటు చెయ్యి అంటూ అడిగాడు. దానితో ఆ గోకర్ణుడు నవమితిథినాడు సంకల్పం చేసి ఐదుగురు శ్రోతలను ముందుగా వర్ణించి కూర్చున్న చేసి వ్యాస పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ వ్యాసపీఠంపై గ్రంథాన్ని ఉంచి పూజించి తదుపరి ఏడు రోజులపాటు ఈ భాగవతాన్ని నియమ పురస్సరంగా శ్రవణం చేసే విధంగా ఏర్పాటు చేశాడు ఈ వితికే భాగవత సప్తహ విధి అని పేరు నవమితో ఆరంభం చేసి పౌర్ణమి నాడు పరిపూర్ణం చేయాలి

అలా ఉండగా దుందుకారుడు ఆ పక్కనే ఉన్న ఒకానొక బితులు కడుపులో చేరి ఏడు రోజులు ఈ కథను వినసాగాడు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క కడుపు అలా పగిలిపోతూ ఏడవ రోజు నాటికి ఆ వెదురు పూర్తిగా ఇలా బద్దలుగా అందులో ఉన్న వాయు రూపంలో ఉన్న దుందుకారుడికి లభించింది కదా మాకు కదా ఈ వైకుంఠ ప్రాప్తి అని అడగగా విష్ణు ఇలా సెలవిచ్చారు భాగవతాన్ని వినడం అంటే ప్రత్యక్షంగాశ్రవణేంద్రియంతో కథారూపంగా వినడం కాదు మనసుతో వినాలి. చింతన చేయాలి ఆలోచన చేయాలి లోన నింపుకోవాలి కంజక్షన్ ఇలాంటి ఆలోచనలతో విష్ణువును మనసంతా నిలుపుకొని వినాలి అంటూ వివరించారా ఇది భాగవత మహాత్యం అధిక శ్రావణ మాసంలో శుక్రవారం నాడు భాగవత మహాత్య సంబంధిత కథనం విన్నాం కనుక గ్రంథాన్ని సేకరించి ఇంటిలో పూజ ఆగ్రహం లో వ్యాసపీఠం పైన ఉంచి పూజించి తదుపరి శ్రీ కైవల్య పదంబు చేరుటకు చదివే ప్రయత్నానికి శ్రీకారం చుడదాం శ్రీం అంటే లక్ష్మీ స్వరూపం ఏ ఇంటిలో భాగవత గ్రంథం ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మి కల..ధనాన్ని అమ్మ అందిస్తుంది శ్రీం అనే బీజాక్షరంతో అధిక శ్రావణమాసంలోని శుక్రవారం నాడు భాగవతాన్ని ఎలా అర్చించాలో భాగవతాన్ని ఎలా పఠనం చేయాలో ఎలా అధ్యయనం చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరింత ఆనందంగా..

Read Also : Adhika Shravana Masam 2023 : అధిక శ్రావణ మాసంలో ఈ ఒక్క పని చేస్తే.. 14 ఏళ్ల పాటు ఐశ్వర్యం కలుగుతుంది..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు వలన… Read More

7 days ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

7 days ago

Dosakaya Thotakura Curry : ఇలా కొత్తగా దోసకాయ తోటకూర కలిపి కూర చేయండి అన్నంలోకి సూపర్ అంతే

Dosakaya Thotakura Curry : దోసకాయ తోటకూర కలిపి కూర చేశారా అండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగ… Read More

7 days ago

Mughlai Chicken Curry Recipe : రెస్టారెంట్ దాబా స్టైల్లో చిక్కటి గ్రేవీతో మొగలాయ్ చికెన్ కర్రీ.. సూపర్ టేస్టీ గురూ..!

Mughlai Chicken Curry Recipe : మీరు రెస్టారెంట్ కి వెళ్లకుండానే ఇంట్లోనే చాలా సింపుల్గా మొదలై చికెన్ కర్రీని… Read More

7 days ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

7 days ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

7 days ago