Kitchen Remedies

Home Cleaning Tips : అక్కడ మరకలు పడ్డాయా? ఇలా చేసి చూడండి.. మరకలు మటుమాయం..!

Advertisement

Home cleaning tips : ఇంట్లో కొన్ని ప్రదేశాలలో మరకలు పడితే ఎంత కవర్ చేసినా కానీ ఇట్టే ఇతరులకు కనిపిస్తాయి. ఇల్లాలు ఎంత శ్రమపడినా సరే కొన్ని ప్రాంతాలలలో మరకలు కనిపిస్తే ఆమె శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టే అటువంటి ప్రాంతాల్లో మరకలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అటువంటి మరకలకు డిష్ వాష్ సబ్బును ఉపయోగించడం వలన మంచి ఎఫెక్ట్ ఉంటుందట. డిష్ వాష్ సోపుతో మరకలు ఇట్టే మటుమాయం అవుతాయని చాలా మంది నిపుణులు చెబుతున్నారు.

Home cleaning Tips : These stains will disappear If you Do like this in Proper Way in telugu

కార్పెట్ మీద టీ మరకలు.. :
ఇంటి కార్పెట్ అందరికీ కనిపిస్తుంది. దాని మీద మరకలు ఉంటే ఇట్టే కనిపిస్తాయి. కావున దాని మీద ఉన్న మరకలు పోగొట్టుకోవడం చాలా అవసరం. ఇందుకోసం మీరు డిష్ వాష్ సోప్ ను ఉపయోగించి చూడండి. అది చేసే మ్యాజిక్ ను మీ కళ్లతో మీరే నమ్మలేరు.

Home Cleaning Tips : టీ మరకలు పొగట్టుకోవడం ఎలానో తెలుసా?

టైల్స్ మీద మరకలా..  :
కార్పెట్ తో పాటు టైల్స్ మీద మరకలు ఉన్నా కూడా దాచడం మన వల్ల కాదు. ఇందుకోసం కూడా డిష్ వాష్ చాలా చక్కగా పని చేస్తుంది. వేడి నీటిలో డిష్ వాష్ ను కలిపి మాప్ తో ఫ్లోర్ మీద శుభ్రం చేస్తే సెరామిక్ టైల్స్ మీద ఉన్న మరకలు ఇట్టే మాయమైపోతాయి. తద్వారా టైల్స్ తళుక్కుమంటుంటాయి.
విండోస్ పై దుమ్ము ఇలా చేయండి… :

ఇక మరో విషయం విండోస్ మీద ఉన్న దుమ్ము కోసం కూడా గృహిణులు చాలా శ్రమపడతారు. కానీ ఒక్కోసారి విండోస్ గ్లాస్ వి అయినపుడు దుమ్మును తొలగించడం చాలా కష్టమవుతుంది. ఇందుకోసం డిష్ సబ్బు మరియు వేడి నీటి మిశ్రమంతో ఏర్పరిచిన ద్రావణంలో గుడ్డను ముంచి విండో మీద చాలా క్లియర్ గా తుడిస్తే ఆ మరకలన్నీ పోతాయి. కావున డిష్ వాష్ బార్ ను అనేక సందర్భాల్లో ఉపయోగించిడం చాలా మంచి పద్ధతి.

Read Also : Vasthu Tips : జోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా చేస్తే.. మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది..!

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం..

Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More

2 months ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

2 months ago

Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది

How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More

2 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

6 months ago

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

6 months ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

6 months ago