Ayurvedam

Amla Juice Benefits : ఉసిరి జ్యూస్‌తో బోలెడు ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండిలా?

Advertisement

Amla Juice Benefits : ఉసిరికాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పుల్లగా ఒగరుగా ఉండే ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం శీతాకాలంలో మాత్రమే ఉసిరికాయలు మనకు దర్శనమిస్తాయి. వీటిని ఊరగాయకే కాకుండా మెడిసిన్ తయారీలో కూడా వాడుతుంటారు. ఉసిరి చూర్ణాన్ని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తుండగా.. ఉసిరి ఆయిల్ శిరోజాలకు ఎంతో మేలు చేస్తుంది.

సీజనల్ వ్యాధులకు కూడా ఉసిరికాయ లేదా జ్యూస్‌తో చెక్ పెట్టవచ్చు. చాలా మందికి ఉసిరి వలన కలిగే ఉపయోగాలు తెలియక వీటిని ఆహారంలో తీసుకోవడానికి అయిష్టత చూపుతుంటారు. అనేక అనారోగ్య సమస్యలకు ఉసిరి సంజీవని వంటిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఉసిరి వలన కలిగే ప్రయోజనాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. దీనివలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. అనేక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఉసిరికాయతో చేసిన జ్యూస్ పరిగడుపున రోజూ 30 ఎంఎల్ తీసుకుంటే రక్తం శుద్ధి అవుతుంది. బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. రక్త ప్రసరణ కూడా బాగా అవుతుంది. అంతేకాకుండా షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. డయాబెటీస్ అదుపులోకి వస్తుంది.

ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.దీంతో గుండె జబ్బులు దరిచేరవు. ఇక విటమిస్ -సి అనేది శిరోజాలకు మేలు చేస్తుంది. ఉసిరి పొడిని నీటిలో కలుపి కాసేపయ్యాక ఆ నీటితో తలస్నానం చేస్తే కుదుళ్లు బలంగా తయారవుతాయి. ఉసిరి జ్యూ్స్ కూడా పరిగడుపున తాగితే జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి. చర్మ వ్యాధులు రాకుండా ఉసిరిలోని గుణాలు కాపాడతాయి.

ఫలితంగా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. జీర్ణసంబంధిత సమస్యలకు కూడా ఉసిరి జ్యూస్ ఎంతో ఉపయోగపడుతుంది. పచ్చి ఉసిరికాయలు తినడం వలన శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులకు ఉసిరి చక్కటి మెడిసిన్…

Read Also : Knee Pains Tips : 7 రోజులు ఇలా చేస్తే చాలు.. కీళ్ల నొప్పులు, బాడీ పెయిన్స్‌, కాల్షియం లోపానికి చెక్

Advertisement
mearogyam

We are Publishing Health Related News And Food Recipes And Devotional Content for Telugu Readers from all over world

Recent Posts

Sorakaya SarvaPindi : సాంప్రదాయ సొరకాయ సర్వపిండి వంటకం..

Sorakaya SarvaPindi : అంటే ఇంతకుముందు నేను చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళు చేసే వాళ్ళు చాలా చాలా టేస్టీగా… Read More

2 months ago

Lakshmi Devi : లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు అమ్మవారిని పసుపు కుంకుమ

Lakshmi Devi : గాజుల పూజ... శుక్రవారం( అష్టమి శుక్రవారం) (పంచమి శుక్రవారం) లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం… Read More

2 months ago

Cure Diabetes : మెంతులు ఇలా తింటే షుగర్ ఇట్టే తగ్గుతుంది.. ఎంత ఉన్నా నార్మల్‍కు వస్తుంది

How to Cure Diabetes Naturally : అందరూ మెంతులు వాడుతూ ఉంటారు. ఒక్కరు మాత్రం బాగా వాడితే మంచిది.… Read More

2 months ago

Couple Marriage Life : లైంగిక జీవితంలో ముందుగా భావప్రాప్తి పొందేది వీరేనట..!

Couple Marriage Life : ఈ సృష్టిలో మానవుడికి తిండి నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం… Read More

6 months ago

Live Longer : మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందట.. కొత్త అధ్యయనం వెల్లడి

Live Longer : తరచూ మద్యం తాగే వారిలో జీవితకాలం తగ్గుతుందని అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్రమంగా మద్యం తీసుకునే… Read More

6 months ago

Onion chutney : కూరగాయలు లేనప్పుడు ఉల్లి వెల్లుల్లితో చట్నీలు చేశారంటే పెరుగన్నంలో కూడా నంచుకు తింటారు…

Onion chutney  : ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా ఉల్లిపాయ ఎండు మిరపకాయలతో ఒక మంచి చెట్ని ఎలా చేసుకోవాలో… Read More

6 months ago