సీతాఫలంలో అనేక ఔషధ గుణాలు

షుగర్ వ్యాధి ఉన్నవారు సీతాఫలం తినకకపోవడమే మేలు.

ఉబ్బ‌సం వ్యాధితో బాధపడేవారు కూడా వైద్యుల స‌ల‌హా తీసుకోవాలి

సీతాఫ‌లాల‌ను ఎప్పుడూ కూడా ఖాళీ కడుపుతో తినొద్దు

ఒకవేళ తింటే.. నీళ్లు బాగా తీసుకోవాలి.