varun tej marriage

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నాడు. 

By Mearogyam            Aug 3, 2023

varun tej marriage

ఈ జంట విదేశాల్లో వెడ్డింగ్‌ను జరుపుకోవాలని అనుకుంటున్నారట 

Source : Google

varun tej marriage

వరుణ్, లావణ్య త్రిపాఠి ఇప్పటికే ఇష్టమైన దేశం ఇటలీ వెళ్లిపోయారట

Source : Google

varun tej marriage

ఇటలీలో బెస్ట్ వెడ్డింగ్ లొకేషన్లను కూడా చూశారట

Source : Google

varun tej marriage

అక్కడే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

Source : Google

varun tej marriage

ఈ జంట పెళ్లి కొద్దిమంది సమక్షంలోనే జరుగునుందని తెలుస్తోంది. 

Source : Google

varun tej marriage

నవంబర్‌లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీలో పెళ్లి చేసుకుంటారని టాక్.  

Source : Google

varun tej marriage

వరుణ్ తేజ్ గాంఢీవధారి అర్జున అనే సినిమాను చేస్తున్నారు. ఆగస్టు 25న రిలీజ్ కానుంది.

Source : Google