మొక్కల నుంచి ఔషధ గుణాలు మనకు ఎంతో మేలు చేస్తాయి.

తలంబ్రాల’ మొక్కల గురించి తెలియకపోవచ్చు

ఈ మొక్కను ముఖ్యంగా తామర, గజ్జి వంటి వ్యాధుల నివారణలో వాడుతుంటారు. 

దీని ఆకులను ఎండబెట్టి పొగ బెడితే దోమలు పారిపోతాయి.

ఆకులను నీటిలో మరిగించి నోట్లో పోసుకుని పుకిలించి ఉంచితే గొంతు నొప్పి, దగ్గు తగ్గిపోతుంది