Shani Jayanti 2023

ఈరోజే శనిజయంతి.. ఇలా చేస్తే అన్ని శుభాలే..

By  Mearogyam News           May 19, 2023

Shani Jayanti 2023

Image Source : Google 

శనిజయంతి రోజున శని దేవుడి అనుగ్రహం కోసం పూజలు చేయాలి

Shani Jayanti 2023

Image Source : Google 

కొన్ని పరిహారాలు చేయడం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి

Shani Jayanti 2023

Image Source : Google 

శనిజయంతి రోజున కుంభం, మీనం, మకర రాశుల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది

Shani Jayanti 2023

Image Source : Google 

శని జయంతి సమయంలో శనేశ్వర ఆలయంలో శని దేవుడికి నల్ల నువ్వులు, బెల్లం సమర్పించాలి

Shani Jayanti 2023

Image Source : Google 

గోధుమ పిండితో చతుర్ముఖ దీపంలో ఆవాల నూనెతో దీపం వెలిగించాలి 

Shani Jayanti 2023

Image Source : Google 

శనిదేవుడి అనుగ్రహం కోసం పిండిలో పంచదార పోసి నల్ల చీమలకు ఆహారంగా పెట్టాలి.

Shani Jayanti 2023

Image Source : Google 

నలుపు రంగు పాదరక్షలు, నలుపు గొడుగు, నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు, నల్ల దుప్పట్లను దానం చేయాలి.

Shani Jayanti 2023

Image Source : Google 

శని అనుగ్రహం పొందాలంటే శని చాలీసా ప్రతిరోజూ పఠించాలి.