సపోటా పండ్లను తినే అలవాటు ఉందా?

సపోటా పండ్లను ప్రతిరోజూ ఎలా తీసుకోవాలి

సపోటా పండ్లు రుచికి చాలా తియ్యగా ఉంటాయి

సపోటా పండ్లను నేరుగా తినవచ్చు

సపోటాలను జ్యూస్  తయారుచేసుకుని తాగొచ్చు

సపోటా చెట్టు వాస్తవానికి  మన దేశపు చెట్టు కాదు

స్పెయిన్ దేశానికి చెందినది  సపోటా చెట్టు 

సపోటా పండ్లలో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉంటాయి

సపోటా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు