Devotional

తులసి మొక్కకి ఏ టైంలో నీరు పోయాలి?

By Mearogyam News            May 24, 2023

Devotional

తులసి మొక్క పూజకు అనేక నియమాలు ఉన్నాయి

Image Source : Google 

Devotional

తులసి మొక్కను రోజూ పూజిస్తే ఇంట్లో సిరిసంపదలు కలుగుతాయి

Image Source : Google 

Devotional

నిత్యం తులసి చెట్టుకు నీళ్లు పోయాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది

Image Source : Google 

Devotional

తులసి చెట్టుకు నిత్యం నీరు పోస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి

Image Source : Google 

Devotional

తులసి మొక్కకు నీళ్లు పోయడానికి అనేక నియమాలు ఉన్నాయి

Image Source : Google 

Devotional

తులసి మొక్కకు నీరు పోయడానికి తగిన సమయం ఉంది

Image Source : Google 

Devotional

సూర్యోదయానికి ముందే తులసి మొక్కకు నీళ్లు సమర్పించాలి

Image Source : Google 

Devotional

సరైన టైంలో తులసి మొక్కకు నీళ్లను సమర్పిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చు

Image Source : Google 

Devotional

పొరపాటున కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత తులసికి నీళ్లను సమర్పించకూడదు. 

Image Source : Google