Raksha Bandhan 2023

రాఖీ పండుగ 2 రోజులు.. ఏ రోజు కడితే మంచిదంటే?

By Mearogyam Telugu News

Aug 10, 2023

Raksha Bandhan 2023

ఆగస్టు 30 లేదా ఆగస్టు 31న ఏ తేదీలో కడితే మంచిదనే సందేహం రాకమానదు

Image Source : Google

Raksha Bandhan 2023

మంచి రోజున రాఖీ కడితే చాలా మంచిది.. భద్ర నీడలో రాఖీ కట్ట రాదని అంటారు

Image Source : Google

Raksha Bandhan 2023

భద్ర నీడ కారణంగా రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అనేదానిపై గందరగోళం నెలకొంది

Image Source : Google

Raksha Bandhan 2023

హిందూ క్యాలెండర్ చూస్తే.. ఈ ఏడాదిలో రాఖీ పండుగను ఆగస్టు 30న జరుపుకోనున్నారు

Image Source : Google

Raksha Bandhan 2023

ఈ నెల 30న ఉదయం 10.59 నుంచి రాత్రి 9.02 గంటల వరకు భద్ర కాలం నడుస్తుంది

Image Source : Google

Raksha Bandhan 2023

భద్ర కాలం ముగిసిన తర్వాత మాత్రమే రాఖీ కట్టడం మంచిదని పండితులు చెబుతున్నారు

Image Source : Google

Raksha Bandhan 2023

ఆగస్టు 31న ఉదయం 7.05 నిమిషాల వరకు మాత్రమే రాఖీ కట్టేందుకు మంచి సమయం ఉంది

Image Source : Google

Raksha Bandhan 2023

ఆగస్టు 30వ తేదీన రాఖీ కట్టాలంటే.. రాత్రి 9.15 దాటిన తర్వాత మాత్రమే మంచి ముహుర్తం వస్తుంది

Image Source : Google