చేపలు, రొయ్యలు పోషకవిలువలు కలిగి ఉంటాయి

రొయ్యలలో ఎక్కువ ప్రొటీన్లు, కాల్షియం పాస్ఫరస్, ఐరన్, ఐయోడిన్, విటమిన్ బీ2, నికోటినిక్ ఆసిడ్ ఉంటాయి

రొయ్యలు తినడం ద్వారా చాలా తేలికగా జీర్ణమవుతాయి. 

రొయ్యలు తినడం ద్వారా చర్మం అందంగా తయారవుతుంది. ముఖం యవనంగా కనపడుతుంది.

జింక్ లోపంతో జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే రొయ్యలను తినడం అలవాటు చేసుకోవాలి

రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని అడ్డుకోవడంలో రొయ్యలు అద్భతుంగా పనిచేస్తాయి. 

రొయ్యలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, రక్తప్రవాహంలో కొలెస్ట్రాల్ తొలగడానికి సాయపడుతుంది

వారపు ఆహారంలో రొయ్యలు జోడించడం ద్వారా ఎముకలు బలంగా ఉంటాయి