బొప్పాయి ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్. పైగా తక్కువ ధరకు దొరుకుతుంది.

ప్రతిరోజు బొప్పాయి తింటే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు పుష్కలంగా అందుతాయి.

ఉదర సమస్యలు ఉన్నవారికి బొప్పాయి అమృతంలాంటిది.

ఇది పొట్టపేగుల్లో ఉన్న విష పదార్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

బొప్పాయి గింజలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

కాలేయ సమస్యలు ఉన్నవారు కూడా బొప్పాయి గింజలను ఆహారంలో తీసుకోవచ్చు.

బొప్పాయి గింజలను మెత్తగా పొడి చేసుకోని వాడుకోవచ్చు… లేకపోతే గింజలు అలానే తినవచ్చు. బొప్పాయి సహజ గర్భనిరోధకంగా పనిచేస్తుంది.

ఎర్ర రక్త కణాల సంఖ్య పెరగాలంటే బొప్పాయిని మించినేది లేదు. పోటాషియం, ప్లేవనాయిడ్స్, మెగ్నిషియం, మినరల్స్, కాపర్, ఫైబర్ లాంటి పోషకాలను అందిస్తారు.