పన్నీర్ తీసుకుంటే విటమిన్ డి, హెల్తీ ఫ్యాట్స్, ఎముకలకు క్యాల్షియం లభిస్తుంది.

పాలను వేడి చేసి నిమ్మరసం కలిపితే పన్నీర్ లభిస్తుంది.

పచ్చిగా పన్నీర్ తీసుకోవడం ద్వారా ఎముకలకు ఎంతో బలంగా మారుతాయి

జాయింట్ పెయిన్స్ ఉన్నవారికి  కూడా మేలు 

పచ్చి పన్నీర్ ను తీసుకుంటే శరీరంలో చాలా సులువుగా జీర్ణక్రియ జరుగుతుంది

కాలేయానికి సంబంధించిన వ్యాధులు ఉన్న వెంటనే తగ్గిపోతాయి 

శరీరంలో అలసట అనేది ఉండదు

రోజంతా యాక్టివ్ గా ఉండటానికి సాయపడుతుంది

పచ్చిగా కాకుండా ఏదైనా వంటలలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.