Bigg Boss Telugu 7

బిగ్‌బాస్ ఇంట్లోకి  రైతు బిడ్డ.. పల్లవి ప్రశాంత్ జర్నీ..!

By Mearogyam News

Sept 4, 2023

Bigg Boss Telugu 7

సాధారణ రైతు బిడ్డగా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్

Source : Google

Bigg Boss Telugu 7

ఎప్పటినుంచో బిగ్‌బాస్ ఇంట్లో అవకాశం ఇవ్వాలంటూ పల్లవి ప్రశాంత్ కోరుతున్నాడు

Source : Google

Bigg Boss Telugu 7

యూట్యూబ్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ ప్రశాంత్ అనేక వీడియోలు చేస్తున్నాడు

Source : Google

Bigg Boss Telugu 7

పల్లెటూరి పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ వీడియోలు పోస్టు చేస్తున్నాడు

Source : Google

Bigg Boss Telugu 7

బిగ్‌బాస్‌లో అవకాశం రావడంతో ఎక్కడలేని సంతోషంగా ఉన్నాడు 

Source : Google

Bigg Boss Telugu 7

నాగార్జున గారు.. నాకు బిగ్‌బాస్‌లో అవకాశం ఇప్పించాలని అడిగేవాడు 

Source : Google

Bigg Boss Telugu 7

ఏది ఏమైనా రైతు బిడ్డ ప్రశాంత్ కోరిక నెరవేరింది.. బిగ్ బాస్ ఛాన్స్ కొట్టేశాడు

Source : Google

Bigg Boss Telugu 7

నాగార్జునకి ఊరి బియ్యం, మట్టిని ప్రశాంత్ గిఫ్ట్‌గా ఇచ్చాడు. 

Source : Google