Onion layer

ఉల్లి పొట్టు  ప్రయోజనాలు తెలిస్తే అసలు పారేయరు..!

By Mearogyam 

Aug 9, 2023

Onion layer

ఉల్లిపాయలో అనేక రకాల విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. 

Source : Google 

Onion layer

ఉల్లిపాయ పొట్టులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఫ్లేవనాయిడ్ లక్షణాలు ఉన్నాయి. 

Source : Google 

Onion layer

పొట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Source : Google 

Onion layer

విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. 

Source : Google 

Onion layer

చర్మానికి ఉపయోగపడే కొల్లాజన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. 

Source : Google 

Onion layer

పచ్చి ఉల్లిపాయ గుండె ఆరోగ్యానికి మంచిది. 

Source : Google 

Onion layer

ఉల్లిపాయలో ఉండే ఫోలేట్‌ నిద్రపట్టేలా, ఆకలి వేసేలా చేస్తుంది. 

Source : Google 

Onion layer

ఉల్లిలో క్రోమియం రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది

Source : Google