Food 

వేడి వేడి మిర్చి బజ్జీ టేస్టీగా రావాలంటే?

By Mearogyam            July 12, 2023

Food 

పెద్ద సైజులో ఉన్న బజ్జి మిరపకాయలు తీసుకోవాలి. ఈ మిరపకాయల్లో తక్కువ కారం ఉంటుంది 

Source : Google 

Food 

కట్ చేసి మిరపకాయల్లో ఉన్న గింజల్ని తీసేయాలి. మిరపకాయల్ని ఒక పక్కకు పెట్టుకోవాలి

Source : Google 

Food 

ఆ తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకోండి. చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి వేయండి 

Source : Google 

Food 

శెనగపిండిలో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, వాము వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. 

Source : Google 

Food 

కొద్దికొద్దిగా వాటర్ వేస్తూ బజ్జీ పిండి లాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా పల్చగా కాకుండా కలుపుకోవాలి.

Source : Google 

Food 

పావు టీ స్పూన్ వంటసోడా వేసి కలుపుకోవాలి రెండు స్పూన్లు వేడివేడి ఆయిల్ యాడ్ చేయండి 

Source : Google 

Food 

ఆయిల్ బాగా వేడైన తర్వాత మిరపకాయని తీసుకొని బజ్జీ లాగా వేసుకోవాలి. 

Source : Google