మామిడి పండ్లు తినడం ద్వారా చర్మంపై ముడతలు, నల్ల మచ్చలను తగ్గించుకోవచ్చు
సూర్యుడి నుంచి అతినీలలోహిత కిరణాలను తట్టుకునేలా చేస్తుంది
మామిడి పండ్లలో విటమిన్ B6 చర్మంలో సెబమ్ తగ్గిస్తుంది.
మామిడి పండ్లలో పొటాషియం చర్మానికి తేమను కలిగేలా చేస్తుంది
మామిడి పండ్లలో మెగ్నీషియం చర్మంపై జిడ్డు, మొటిమలను తగ్గిస్తుంది.
మామిడి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు రెస్వెరాట్రాల్, క్వెర్సెటిన్‌లు ఉంటాయి
మామిడి పండ్లను స్కిన్ మాస్క్‌లా ఫేస్‌కు రాసుకోవచ్చు
మామిడి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
అధిక రక్తపోటు నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది.
మామిడిలో విటమిన్-C ఫైబర్ కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.
Find Out More