Mahesh Vitta

మహేష్ విట్టా పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయినే..!

By Mearogyam News            Sept 5, 2023

Mahesh Vitta

కమెడియన్ మహేష్ విట్టా ఇంటివాడు అయ్యాడు. 

Source : Google

Mahesh Vitta

శ్రావణి రెడ్డితో మహేష్ విట్టా వివాహం జరిగింది. 

Source : Google

Mahesh Vitta

కడప జిల్లా ప్రొద్దుటూరులో మహేష్ విట్టా కళ్యాణ వేడుక జరిగింది. 

Source : Google

Mahesh Vitta

మహేష్ విట్టా-శ్రావణిల పెళ్లికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు విట్టా.

Source : Google

Mahesh Vitta

సీమయాసతో యూట్యూబ్‌లో మహేష్ విట్టా పాపులర్ అయ్యాడు

Source : Google

Mahesh Vitta

బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్‌గా రెండుసార్లు వెళ్లాడు. 

Source : Google

Mahesh Vitta

ఓటీటీ కంటెస్టెంట్‌గా కూడా హౌస్‌లోకి వెళ్లాడు. 

Source : Google

Mahesh Vitta

బిగ్ బాస్ హౌస్‌లో ఉండగానే.. లవ్ స్టోరీ గురించి చెప్పాడు మహేష్   

Source : Google