బెల్లం, నిమ్మకాయతో అనేక ఆరోగ్య  ప్రయోజనాలు ఉన్నాయి

నిమ్మకాయ నీటితో బరువు సులభంగా తగ్గించుకోవచ్చు 

బెల్లంతో కలిపి నిమ్మరసం నీళ్లను  తాగడం ద్వారా మంచి బెనిఫిట్స్ పొందవచ్చు 

నిమ్మకాయల్లో విటమిన్ సి  పుష్కలంగా ఉంటుంది

హైడ్రేషన్, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది

హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

గుండె ఆరోగ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. 

బరువు తగ్గడంలో కంట్రోల్ చేస్తుంది

బెల్లం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది