తాటి ముంజలు తింటున్నారా?

ఐస్ ఆపిల్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే 

తాటి ముంజలను  ఐస్ ఆపిల్స్‌ అని కూడా అంటారు

వేసవిలో మాత్రమే తాటి ముంజలు  దొరుకుతాయి

శరీరంలో వేడిని తగ్గించడంలో తాటి ముంజలు అద్భుతంగా పనిచేస్తాయి

శరీరానికి మంచి చలువ అందిస్తాయి

అనేక విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి

వేసవిలో తాటిముంజలు ఎందుకు తినాలి

తాటి ముంజలు తింటే.. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రాదు