చేపల బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా?
చేపలతో బిర్యానీ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
చేపలతో బిర్యానీ ఎలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం.
చేప ముక్కలు, బాస్మతి బియ్యం, టమాటా ప్యూరీ కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు
కరివేపాకు రెండు రెబ్బలు, పెరుగు రెండు టీస్పూన్లు, కారం టేబుల్ స్పూన్
పసుపు, గరం మసాలా టీస్పూన్, తరిగిన పుదీనా, కొత్తిమీర
పచ్చి మిర్చి, నూనె, మసాలా దినుసులు
నిమ్మరసం రెండు టీస్పూన్లు, ఉప్పు తగినంత
చేప ముక్కలను శుభ్రంగా కడిగి నిమ్మరసం, పసుపు, ఉప్పు కలపాలి
చిన్నమంటపై 10 నిమిషాల పాటు ఉడికించాలి. కూర నుంచి నూనె బయటకు తేలే వరకు ఉడికించాలి.
VISIT WEBSITE