TULASI PLANT

తులసి మొక్క ఎండిపోతుందా ? ఇలా కాపాడుకోండి..!

By Mearogyam             Aug 7, 2023

TULASI PLANT

తులసి మొక్కను ఎలా కాపాడుకోవాలో తెలుసా

Image Source : Google

TULASI PLANT

కొన్నిసార్లు తులసి మొక్క ఎండిపోవడం చూసి ఆందోళన పడిపోతుంటారు

Image Source : Google

TULASI PLANT

తులసీ మొక్క ఎదుగదల కోసం సరైన కుండను ఎంచుకోవాలి

Image Source : Google

TULASI PLANT

తులసీ మొక్క ఎండిపోతే దాని స్థానంలో కొత్త మొక్కను తీసుకోవాల్సి ఉంటుంది. 

Image Source : Google

TULASI PLANT

తులసి మొక్క కుండ పొడవు, వెడల్పును సరిగా చెక్ చేసుకోవాలి. 12 అంగుళాల కుండ ఉంటే చాలా మంచిది

Image Source : Google

TULASI PLANT

మంచి పోషకాలు కలిగిన మట్టిని మాత్రమే వాడి.. సేంద్రీయ ఎరువులు వాడొచ్చు. కుండలో నీళ్లు ఎప్పుడు నిల్వ ఉండకూడదు.

Image Source : Google

TULASI PLANT

తులసీ మొక్కలను కత్తిరించడం ద్వారా గుబురుగా పెరగడానికి వీలుంటుంది. 

Image Source : Google