ఇక ఆరోగ్యవంతులు కావడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

ఈ చిట్కాతో మనిషికి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఇంగువ పొడి కలిపిన నీటిని ప్రతీ రోజు తీసుకున్నట్లయితే చక్కటి ప్రయోజనాలుంటాయట.

ప్రతీ రోజు నిద్రించే ముందర ఇంగువ పొడి కలిపిన వాటర్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

ఇంగువ పౌడర్ ఎక్కువ వేసుకోవద్దు. అర గ్లాసు గోరువెచ్చని నీళ్లలో రెండు చిటికెల ఇంగువ పౌడర్ చాలు..

యాంటీ వైరల్ ప్లస్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన ఇంగువ పొడి దగ్గు, ఆస్తమాతో పాటు శ్వాస కోశ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది.

బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడంలో ఇంగువ పొడి కీ రోల్ ప్లే చేస్తుంది. రక్తం గడ్డం కట్టకుండా ఉండటానికి ఇంగువ పొడిలోని పోషకాలు దోహదం చేస్తాయి.

శరీరంలోని రక్తం గడ్డలను పలుచగా చేయడంలో ఇంగువ పొడి సాయపడుతుంది.

చాలా మంది ఇంగువ పొడి అనగానే అది చెట్లకు మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటారు.