health 

హాజెల్ నట్స్  తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..!

By Mearogyam News   July 15, 2023

health 

హాజెల్ నట్స్ అంటే హాజెల్ చెట్లు మరియు పొదలపై పెరిగే కాయలు

Source : Google

health 

హాజెల్ నట్ కొంచెం చేదుగా తినడానికి ఎంతో రుచిని కలిగి ఉంటాయి

Source : Google

health 

హాజెల్‌నట్స్‌లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి

Source : Google

health 

గుండె-ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.

Source : Google

health 

ఒలీక్ యాసిడ్ ఎక్కువగా ఉండటంతో తిన్నవారి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది

Source : Google

health 

చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను వేగంగా తగ్గిస్తుంది.

Source : Google

health 

న్యూరల్ ట్యూబ్ లోపాల ప్రమాదాన్ని 70శాతం తగ్గిస్తుంది. 

Source : Google