Health

ఏ చేప‌ల‌ను ఎక్కువగా తింటే ఎన్ని లాభాలో తెలుసా?

By Mearogyam News

May 18, 2023

image source : Google

వారానికి రెండు, మూడు సార్లు చేపలు తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

image source : Google

చేపలు ఎక్కువగా తింటే ఎన్ని లాభాలో తెలుసా?

image source : Google

చేపలు తినడం ద్వారా గుండెజబ్బులు కూడా దరిచేరవు

image source : Google

బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి వ్యాధులు చేపలు తింటే కంట్రోల్‌లో ఉంటాయి.

image source : Google

చేపలలో ఒమెగా 3 ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. 

image source : Google

కీళ్ల నొప్పులు, అల్జీమర్స్, గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చు.

image source : Google

చేపల తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది