విట‌మిన్ ఇ క్యాప్సుల్ వేసి క‌ల‌పాలి.

మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా జుట్టు కుదుళ్లకు  బాగా ప‌ట్టించాలి. 

గంట‌న్న‌ర నుంచి రెండు గంట‌ల వ‌ర‌కు ఉంచాలి. 

త‌ల‌స్నానం చేయాలి. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు పాటించాలి

త‌లలో చుండ్రు స‌మ‌స్య త‌గ్గ‌డంతో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 

జుట్టు కాంతివంతంగా మెరవాలంటే ఈ చిట్కాను జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాలి

వేడి నీటితో త‌ల‌స్నానాన్ని చేయ‌కూడ‌దు.

మెత్త‌గా పేస్ట్‌లా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. 

ఈ క‌ల‌బంద పేస్ట్‌లో 2 టీస్పూన్ల ఆముదం నూనెను క‌ల‌పాలి. 

ఆముదం నూనెలో రెసినోలిక్ యాసిడ్లు, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి