సమ్మర్ వచ్చేసింది.. థైరాయిడ్‌ పేషెంట్స్‌ చాలా జాగ్రత్తగా ఉండాలి

వేసవిలో డీహైడ్రేషన్‌ అధికంగా ఉంటుంది. 

థైరాయిడ్‌ సమస్యతో అలసట,  డీహైడేషన్‌ సమస్యలు వస్తాయి

థైరాయిడ్‌ కంట్రోల్‌ ఉంచుకోవడానికి, ఎలాంటి పండ్లు తీసుకోవాలో చూద్దాం..

 ఆపిల్‌

బెర్రీస్‌

ఆరెంజ్‌

పైనాపిల్‌..

అరటిపండు..