flax seeds

అవిసె గింజలతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

By Mearogyam            Aug 4, 2023

flax seeds

ఆయుర్వేద వైద్యంలో అవిసె గింజలకు చాలా ప్రాముఖ్యత ఉంది

Source : Google

flax seeds

అవిసె గింజలలో ఔషద గుణాలు, మరెన్నో పోషక విలువలు ఉన్నాయి. 

Source : Google

flax seeds

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్, మాంగనీస్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌‌‌‌‌‌‌‌‌ ఉన్నాయి. 

Source : Google

flax seeds

అవిసెలు తినడం ద్వారా అనేక ప్రాణాంతక వ్యాధులను దూరం చేయొచ్చు 

Source : Google

flax seeds

అవిసె గింజలు  తినడం వల్ల డయాబెటిస్‌, మలబద్ధకం, అధిక కొలెస్ట్రాల్, గుండె, క్యాన్సర్ వ్యాధులను తగ్గించుకోవచ్చు 

Source : Google

flax seeds

అవిసెగింజల పొడిని రోజూ పరగడుపున ఒక టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు.

Source : Google

flax seeds

అవిసె గింజల లిగ్నన్ సారాలను 6 నెలల వరకు సేఫ్‌గా వినియోగించవచ్చు. 

Source : Google