మెంతులను నానబెట్టాలి. ఆ నీళ్లు తాగితే ఎలాంటి జీర్ణ సమస్యలు ఉండవు.

మెంతులు నానబెట్టిన నీళ్లను తాగితే జీర్ణసమస్యల నుంచి రిలీఫ్ పొందవచ్చు. 

డయబెటీస్‌తో బాధపడేవారు నిత్యం మెంతుల నీటిని తాగుతుండాలి 

అలా ప్రతిరోజూ చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ ఉంటాయి.

మెంతులు జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి.. తెల్ల జుట్టు రాకుండా జాగ్రత్తపడవచ్చు

జుట్టు సమస్యలతో మెంతుల పొడి, పెరుగుతో నానబెట్టి జుట్టు రాసుకోవాలి. 

శరీరానికి మెంతుల్లో ఇనుము, పీచు పదార్థాలు, విటమిన్ C, B1, B2, కాల్షియంలు ఉన్నాయి.

పాల ఉత్పత్తి పెరగాలంటే బాలింతలు ఈ మెంతులను తీసుకున్నా, పొడి రూపంలో తీసుకున్నా మంచిది

మెంతులతో కషాయం తాగినా, మెంతికూర పప్పు తినడం మంచిది