వైట్ బ్రెడ్ తింటే బరువు పెరుగుతారు.

స్థూలకాయంతో బాధపడేవారు వైట్ బ్రెడ్ అసలే తినకూడదు.

వైట్ బ్రెడ్ తినడం వల్ల షుగర్ లెవెల్ పెరుగుతుంది

షుగర్ పేషెంట్స్ వైట్ బ్రెడ్ అసలే తినకూడదు

తెల్ల రొట్టె తినడం మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది

జ్వరం వచ్చినా, అనారోగ్యంగా ఉన్నా బ్రెడ్ తీసుకుంటారు

ఈ వైట్ బ్రెడ్ తినకూడదనే చాలా మంది అంటుంటారు

ఈ తెల్లరొట్టెను ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటారు. 

వైట్ బ్రెడ్ అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ కలిగి ఉంటుంది.