జుట్టు తెల్ల‌బ‌డ‌డాన్ని తగ్గించే అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి

జుట్టు చిట్ల‌డం వంటి సమస్యలు ఇక ఉండవు

వ‌య‌సుతో తేడా లేకుండా అందరికి జుట్టు ఊడిపోవడం స‌మ‌స్య‌లు ఉంటాయి

వాతావ‌ర‌ణ కాలుష్యంతో పాటు మాన‌సిక ఒత్తిడి, పోష‌కాహార లోపం, ఆందోళ‌న జుట్టు స‌మ‌స్య‌లు ఉంటాయి.

జుట్టు అందంగా ఉండాలంటే అనేక ఇంటి చిట్కాలు అందుబాటులో ఉన్నాయి

ఈ జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌న్నింటిని ఒక చిన్న ఇంటి చిట్కా ద్వారా త‌గ్గించుకోవ‌చ్చు. 

జుట్టు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. 

ఈ చిట్కాకు క‌రివేపాకుతో పాటు ఉల్లిపాయలను కూడా తీసుకోవాలి. 

ఉల్లిపాయ ముక్క‌ల‌తో పేస్ట్ గా తయారుచేసుకోవాలి 

ఈ పేస్ట్ నుంచి ఉల్లిపాయ ర‌సాన్ని తీసి.. క‌రివేపాకు మిశ్ర‌మంలో క‌ల‌పాలి.