పొద్దున్నే చద్దన్నం తింటే  ఏమౌతుందో తెలుసా

ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు కలిపి తింటే రక్తహీనత నివారిస్తుంది.

చద్దన్నం తినడం ద్వారా శరీరంలో కాల్షియం పెరుగుతుంది

సమ్మర్‌లో చద్దన్నం తింటే  శరీరానికి శక్తి వస్తుంది

వడదెబ్బ తగలకుండా నివారిస్తుంది

ఉదయాన్నే చద్దన్నం తినడం ద్వారా  రోగ నిరోధక శక్తి పెరిగి రోగాలు దరిచేరవు

అల్సర్లు, పేగు సమస్యలకు చద్దన్నం  అద్భుతంగా పనిచేస్తుంది. 

చద్దన్నంలోని మంచి బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది